చూచుచున్నాము నీవైపు - మా ప్రియ జనక | Chuchuchunnamu nee vaipu maa priya janaka

చూచుచున్నాము నీవైపు - మా ప్రియ జనక | Chuchuchunnamu nee vaipu maa priya janaka

పల్లవి: చూచుచున్నాము నీవైపు - మా ప్రియ జనక చూచుచున్నాము
నీవైపు - చూచుచు నీ ప్రేమ - సొంపు సువార్తను జూచుచు
గరములు చక్కగా నీవైపు


1. మేమరులమై యుంటిమి - మార్గము వీడి మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు ప్రియ తనయు నంపించి - క్షేమమార్గము
మాకు బ్రేమను జూపితివి


2. నిను నమ్ము పాపులకు - వారెవరైన - నీశరణు జొచ్చువారలకు
ఇసుడవు కేంబు - నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు.
ఘనమైన నీ కృప


3. నీ భయము మాయెదలను - నిలుపుము నీదు ప్రాభవ
మొనరంగను నీ భయముచే మేము - వైభవ మొందుచు
నే భయము లేకుండ - నీ భువిని గొన్నాళ్ళు


4. దయజూచి మము నెప్పుడు - మంచివి యన్ని దయచేయు
మెల్లప్పుడు - దయచేయరానివి దయచేయుమని కోర
దయజూపి మన్నించు - దయగల మా తండ్రి

0/Post a Comment/Comments

Previous Post Next Post