కృపా క్షేమము నీ శాశ్వత జీవము | Krupa Kshemamu nee Saswatha Jeevamu Song Lyrics | Lyrics for God

కృపా క్షేమము నీ శాశ్వత జీవము | Krupa Kshemamu nee Saswatha Jeevamu Song Lyrics | Lyrics for God   కృపా క్షేమము సాంగ్ లిరిక్స్ కృపా సత్య సంపూర్ణుడా సాంగ్ లిరిక్స్ నీ కృప నిత్యముండును సాంగ్ లిరిక్స్ సుమధుర స్వరముల గానాలతో lyrics  d searches Krupa kshemamu nee saswatha jeevamu song lyrics translation Krupa kshemamu nee saswatha jeevamu song lyrics english Krupa kshemamu nee saswatha jeevamu song lyrics download కృపా క్షేమము సాంగ్ లిరిక్స్ సుమధుర స్వరముల గానాలతో lyrics sumadhura swaramula ganalatho song download దీనుడా అజేయుడా song lyrics sumadhura swaramula ganalatho song lyrics telugu


 కృపా క్షేమము నీ శాశ్వత జీవము Telugu Lyrics

 కృపా క్షేమము నీ శాశ్వత జీవము

నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

కృపా క్షేమము నీ శాశ్వత జీవము | Krupa Kshemamu nee Saswatha Jeevamu Song from youtube




Krupa Kshemamu nee Saswatha Jeevamu Song Lyrics English Lyrics:

Krupa Kshemamu Nee Saswatha Jeevamu – Naa Jeevitha Kalamanthayu Neevu Dhayacheyuvadavu (2)
Mahonnathamaina Nee Upakaaramulu – Thalanchuchu Anukshanamu Paravasinchanaa
Nee Krupalone Paravasinchanaa   (2)  || Krupa Kshamamu ||

1. Naa Prathi Prardhanaku Neevichina Eevule – Lekkaku Minchina Dheevenalainayi (2)
Adugulu Thadabadaka Nadipinadhi Nee Dhivya Vakyame – Kadalini Minchina
Viswasamunichi Vijayamu Chekurchenu (2)
Nee Vakyame Makarandhamai Balaparichenu Nannu – Naa Yesayya Sthuthipathruda
Aaradhana Neeke (2)
Aaradhana Neeke  || Krupa Kshamamu ||

2. Nee Sathya Maargamulo Nerchukunna Anubhavame – Parimalimpachesi Saakshiga
Nilipayi (2)
Kalathachendhaka Nilipinadhi Nee Dhivya Dharsaname – Gamyamu Chere Sakthitho Nanu Nimpi Noothana Krupa Nichenu (2)
Aaradhyuda Abhishikthudaa Aaradhana Neeke – Naa Yesayya Sthuthi Pathruda
Aaradhana Neeke (2)
Aaradhana Neeke  || Krupa Kshamamu ||

3.Naa Prana Priyuda Nannelu Maharajaa – Naa Hrudhi Neekoraku Padhilaparachithini (2)
Boorasabdamu Vinagaa Naa Brathukulo Kalalu Pandagaa – Avadhulu Leni
Aanandhamutho Nee
Kaugili Ne Cheranaa (2)
Aaradhyuda Abhishikthudaa Aaradhana Neeke – Praneswaraa Naa Yesayya
Aaradhana Neeke (2)
Aaradhana Neeke   || Krupa Kshamamu ||



0/Post a Comment/Comments

Previous Post Next Post